Excel | Excel Introduction In Telugu | Excel Basics In Telugu
కొత్తగా ఏదైనా subject నేర్చుకోవాలి అనుకుంటే ముందుగా Basics తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైన ఉంది. Basics గురించి అవగాహన కలిగి ఉండడం వలన Subject నేర్చుకోవడం తేలిక అవుతుంది. Excel గురించి Introduction, Excel Basics ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Excel Introduction: ముందుగా Excel అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. Excel అనేది Microsoft సంస్థ అభివృద్ధి చేసిన Spreadsheet Program. దీనిని ఏ Operating Systemలో అయిన Use చేయవచ్చు(Operating System అనగా Windows, Mac, Android, etc,...). Excel అనేది వివిధ రకాల Options మరియు Functionsని కలిగి ఉండే భారీ Applications. ఇందులో Functions మరియు Formulas Use చేసి Workని Easy చేయొచ్చు. Pivot Charts, Normal Charts మరియు Pivot Tables కూడా Create చేయవచ్చు. అదేవిధంగా Data Analysisలో భాగమైన Sort, Filter, Subtotal, వంటి మరెన్నో Options ఇందులో అందుబాటులో ఉన్నాయి. Excel Basics: Excelని Properగా Use చెయ్యాలంటే Excelని Open చేయగానే మనకు కనిపించే Options గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా Exce...