Easy Typing | Telugu Typing | Translator

 ప్రస్తుతం ఇంగ్లీష్ టైపింగ్, ఇంగ్లీష్ మాట్లాడడం లాంటివి Regular Activitiesగా మారిపోయాయి. ఎవరైన Fluentగా English మాట్లాడడం చూసి మనం కూడా మాట్లాడాలనుకుంటాం. Fluent English మాట్లాడడం రానప్పుడు మాట్లాడే Source ఏంటి అనేది చూసుకోవాలి. ఆ Source గురించే ఇప్పుడు చూద్దాం. దీనిని మనం Desktop మరియు Mobile లో వాడవచ్చు.    


Easy Typing:

Easy Typing అనేది మనకు ఉచితంగా అందుబాటులో ఉన్న ఒక Software. ఇది పూర్తిగా ఉచితమైన Online Software. దీనిని ఉపయోగించాలి అనుకుంటే ఆన్లైన్ లో ఉపయోగించగలం.ఈ  Software Google Transliteration Typing Service ద్వారా పని చేస్తుంది. ఏ భాషలో అయినా దీనిని ఉపయోగించ వచ్చు. ఉడకారణకు హిందీలో, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇలా మనకు నచ్చిన భాషలో Typing అనేది చేయవచ్చు

Easy Typing మనం తేలికగ వాడవచ్చు. ఈ Translation ప్రక్రియ అనేది త్వరగ పూర్తి కావడం అపరిమిత పదాలను ఎంతో సులువుగా తొందరగా Translate చేయడమే కాకా Automaticగా Dataని Save చేస్తుంది. కావున అనుకోకుండా Close చేసిన లేక ప్రక్రియ పూర్తీ చేయకుండా ఆపాల్సివచ్చిన Dataని Automaticగా Save చేస్తుంది కాబట్టి data పోతుందన్న భయం ఉండదు. 

Easy Telugu Typing | Telugu Typing:

Google Searchలో Easy Typing అని Type చేస్తే క్రింది విధంగా Options వస్తాయి. Easy Typing


అందులో English to Telugu Translation - తెలుగులో టైప్ - Easy Nepali Typing అనే లింక్ ని Open  చేయాలి.  Easy Telugu Typing


English to Telugu Translation - తెలుగులో టైప్ - Easy Nepali Typing అనే లింక్ ని Open  చేస్తే మనకు కింది విధంగా Open అవుతుంది.   Easy Telugu Typing


Easy Telugu Typing ఉపయోగించి English Letters ద్వారా పదాన్ని తెలుగులోకి మార్చవచ్చు. ఈ Software ద్వారా ఖచ్చితమైన తెలుగు టైపింగ్ ని అత్యంత వేగంగా మరియు ఎంతో తేలికగా పొందగలం. ఇంగ్లీష్ లో తెలుగు పదాన్నిటైప్ చేసి స్పేస్ ఇస్తే తెలుగు పదంలోకి మారుతుంది. 
ఉదాహరణకు ఇప్పుడు తెలుగు టైపింగ్ అందుబాటులో ఉన్నది అని తెలుగులో టైపు చేయడం కోసం ఇంగ్లీష్ Letters వాడి తెలుగులో పొందవచ్చు. అంటే ippudu అని టైప్ చేస్తే ఇప్పుడు అని వస్తుంది. Easy Telugu Typing

మనం టైప్ చేసే సమయంలో space ఇచ్చినపుడు వచ్చిన పదం కాకుండా వేరే పదం కావాలంటే Key Boardలో Backspace Buttonని నొక్కితే మనకు కొన్ని Options వస్తూ ఉంటాయి వాటిలో మనకు కావలసిన పదాన్ని ఎంచుకోవచ్చు. 

Easy Telugu Typing



అదేవిధంగా హిందీలో Type చెయ్యాలి అనుకున్న వాళ్ళు హిందీలో, కన్నడలో Type చెయ్యాలి అనుకున్న వాళ్ళు కన్నడలో, మరాఠీలో Type చెయ్యాలి అనుకున్న వాళ్ళు మరాఠీలో  , తమిళ్ లో Type చెయ్యాలి అనుకున్న వాళ్ళు తమిళ్ లో ఇలా మనకు నచ్చిన భాషలో Typing అనేది చేయవచ్చు

తెలుగు నుండి హిందీకి గాని లేక తమిళ్ కి గాని మారాలి అనుకుంటే కింద ఉన్న  Buttons సహాయంతో మారవచ్చు. Easy Hindi Typing


హిందీ లో టైపింగ్ రాకపోయిన మాట్లాడడం వస్తే ఇంగ్లీష్ పాదాల సహాయంతో హిందీలో టైపు చేయవచ్చు. Easy Hindi Typing


కొన్ని సందర్భాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా టైప్ చేయవలసి రావచ్చు. అలాంటి సందర్భాలలో CTRL+ G అనే Shortcut ఉపయోగించి తెలుగు మరియు ఇంగ్లిష్ ని కలిపి టైప్ చేయవచ్చు Easy Telugu Typing


Translator:

ఇందులో Typing తో పాటు Translator కూడా ఉంటుంది. Typing  మరియు Translation ఏదైనా సరే ఏ భాషలో అయినా చేయవచ్చు. Free English To Telugu Translation పైన నొక్కితే మరొక screen Open అవుతుంది.Translator


ఇంగ్లీష్ నుండి తెలుగులోకి Translate చేయాలంటే Google Translation Help వైపు ఇంగ్లీష్ లో రాయాలి. రాసిన తరవాత translate పైన నొక్కితే తెలుగులోకి మారుతుంది. Translator


Highlights: 

టైప్ చేసి translation చూసుకున్న తరవాత ఉన్న ప్రకటనను తొలగించి మరొక ప్రకటను Translate చేయాలంటే Translate పక్కనే ఉన్న Reset పైన నొక్కాలి. అప్పుడు అక్కడ ఉన్న ప్రకటన తొలిగిపోతుంది. 
Translate చేసుకున్న తరువాత ఉన్న ప్రకటనకు మరొక వాక్యాన్ని జోడించాలంటే తెలుగు Translation వైపు కిందకి ఉన్న Pencil గుర్తు పైన నొక్కి జోడించ వచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి translate చేసిన ప్రకటనను Copy చేసుకోవచ్చు. లేదా File రూపంలో Download కూడా చేయొచ్చు.   
ఎలాగైతే Typing నుంచి Translatorకి మారుతామో అదేవిధంగా Type In Telugu Buttonని ఉపయోగించి Translator నుండి టైపింగ్ కి మారవచ్చు.   
ఇప్పుడు ఉన్న Software లో ఇది ఎంతో తేలికైన Software. English మాట్లాడడం రానివాళ్లు తెలుగు టైపింగ్ లో టైప్ చేసి ఇంగ్లీష్ కి Translate చేయొచ్చు. ఒకసారి Try చేయండి.  








Comments

Popular posts from this blog

Excel | Excel Introduction In Telugu | Excel Basics In Telugu

Download YouTube Videos On Gallery || YouTube Downloader