Download YouTube Videos On Gallery || YouTube Downloader
మనం Entertainment కావాలి అని అనుకున్న, Time Pass కోసం అయిన, Mind Relief కోసం అయిన అలోచించి నపుడు వెంటనే గుర్తుకు వచ్చేది YouTube. కొన్ని సార్లు అయితే గంటలు గంటలు YouTube లోనే గడుపుతూ ఉంటాం. దానికి కారణం మనకు YouTube లో అందుబాటులో ఉన్న YouTube Shorts, Comedy Videos, Songs, Movies ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే YouTube Open చేయడానికి చాలా కారణాలే ఉంటాయి.
Videos చుస్తునప్పుడు కొన్ని Videos నచ్చి తిరిగి మల్లి మల్లి Repeated గా ఒకే Video ని చాలా సార్లు చూస్తూ ఉంటాం. అలాగే Download చేసుకుని Whats app Status గా పెట్టుకోవడం కోసం కూడా ఇష్టపడుతూ ఉంటాం. కొంత మంది YouTube Videos Download చేయడం కోసం అని YouTube Downloader ను వాడుతారు. మరికొంత మంది ఎప్పుడో ఒకసారి Download చేయడం కోసం Applications ని Download చేయడం ఎందుకు అని ఆలోచిస్తారు. అలాగే YouTube Videos ను సులభంగా Download చేయడం కోసం ఎటువంటి Toots వాడవచ్చు అని ఆలోచించే వారు కూడా ఉంటారు. అలా ఆలోచించే వారి కోసమే ఈ Article. ఈ Article లో ఎటువంటి Applications ని Download చేసుకోకుండానే YouTube Videos ని Mobile మరియు Computer లో ఎలా Download చేయాలి అనేది చూద్దాం.
ముందుగా YouTube లో మనకు నచ్చిన Video Open చేసుకోవాలి.
YouTube లో నుండి Gallery లోకి Save చేయాలనుకున్న Video ని Select చేసుకున్న తరవాత Download చేయాలనుకున్న Video యొక్క Link ని Copy చేయాలి. Link ని Copy చేయడం కోసం Share పైన Click చేయాలి
YouTube లో Download చేయాలని Copy చేసిన Link ని Search or Past YouTobe Link Here దగ్గర Past చేసి Convert పైన Click చేయాలి.
అపుడు మీకు Video Convert అయ్యి Get Link అనే Option వస్తుంది.
Get Link పైన Click చేస్తే Download, Convert Next అని 2 Options వస్తాయి అందులో Download అనే Option పైన Click చేయాలి.
Video ని ఎక్కడ సేవ్ చేయాలి అని Location అడుగుతుంది. Location Select చేసుకుని Save అనే Option పైన Click చేయాలి. అంతే మీరు కోరుకున్న Video క్షణాల్లో మీ Gallery లో Download అవుతుంది. ఇలా YT1s.com Website ని ఉపయోగించి Mobile లో మరియు Computer లో కూడా Videos ని Download చేయవచ్చు.
Comments
Post a Comment