Easy Typing | Telugu Typing | Translator
ప్రస్తుతం ఇంగ్లీష్ టైపింగ్, ఇంగ్లీష్ మాట్లాడడం లాంటివి Regular Activitiesగా మారిపోయాయి. ఎవరైన Fluentగా English మాట్లాడడం చూసి మనం కూడా మాట్లాడాలనుకుంటాం. Fluent English మాట్లాడడం రానప్పుడు మాట్లాడే Source ఏంటి అనేది చూసుకోవాలి. ఆ Source గురించే ఇప్పుడు చూద్దాం. దీనిని మనం Desktop మరియు Mobile లో వాడవచ్చు. Easy Typing: Easy Typing అనేది మనకు ఉచితంగా అందుబాటులో ఉన్న ఒక Software. ఇది పూర్తిగా ఉచితమైన Online Software. దీనిని ఉపయోగించాలి అనుకుంటే ఆన్లైన్ లో ఉపయోగించగలం.ఈ Software Google Transliteration Typing Service ద్వారా పని చేస్తుంది. ఏ భాషలో అయినా దీనిని ఉపయోగించ వచ్చు. ఉడకారణకు హిందీలో, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇలా మనకు నచ్చిన భాషలో Typing అనేది చేయవచ్చు Easy Typing మనం తేలికగ వాడవచ్చు. ఈ Translation ప్రక్రియ అనేది త్వరగ పూర్తి కావడం అపరిమిత పదాలను ఎంతో సులువుగా తొందరగా Translate చేయడమే కాకా Automaticగా Dataని Save చేస్తుంది. కావున అనుకోకుండా Close చేసిన లేక ప్రక్రియ పూర్తీ చేయకుండా ఆపాల్సివచ్చిన Dataని Automaticగా Save ...
Comments
Post a Comment